తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
తలవంచకు ఎప్పుడూ తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడియెడమలకు భేదం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈలోకం లో
ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో
నీవుకావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము
నీవు మండలి ఓ జ్వాలాగా నీవు చేరాలి ఓ గమ్యము
1.చీకటిని వెనుకకు త్రోసి సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పాయనిస్తే ఎదురెమున్నది
క్రీస్తు బాటలో పాయనిస్తే ఎదురెమున్నది
రేపటి భయం నిందల భారం ఇకపై లేదులే
క్రీస్తు ని చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే "2"
క్రీస్తు ని చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే "2"
2.పెకిలించు కొండలను విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలంతో
గెలవాలి యుద్ధరంగంలో దైవిక బలంతో
యేసు ని కృప నీతోనె ఉంది సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో "2"
మంచిని పెంచు ప్రేమను పంచు నిలచిపో జగతిలో "2"
2.నిన్ను కాపాడువాడు కునుకడు
ప.నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదుర పొండేన్నడు
నిన్ను ప్రేమించు యేసు నిదుర పొండేన్నడు
నీభారం వహియించే యేసు నీ కొరకే మరణించే చూడు "2"
1.పలుకరిచే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారులేక కుమిలిపోతున్నా "2"
కలతలెన్నో కెడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా "2"
కనికరించే వారులేక కుమిలిపోతున్నా "2"
కలతలెన్నో కెడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసినా "2"
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2"
2.మనసులోన శాంతి కరువై మాధనపడుతున్నా
పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా "2"
భీతులెన్నో ,బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచివేసినా "2"
పరులమాటలు కృంగదీసి భాధపెడుతున్నా "2"
భీతులెన్నో ,బ్రాంతులెన్నో సంతసంబును త్రుంచివేసినా "2"
ఎడబాయాడు యేసు నిన్ను దరిచేర్చును యేసు నిన్ను "2"
3.శ్రేష్టమైన నామం యేసు నామం
ప.శ్రేష్ట మైన నామం శక్తి కలిగిన నామం
జుంటేతేనె ధారాలకన్నా మధురమైన నామం
సాటిలేని నామం స్వస్థపరిచే నామం
అన్ని నామములాకన్న నిత్యమైన నామం
జుంటేతేనె ధారాలకన్నా మధురమైన నామం
సాటిలేని నామం స్వస్థపరిచే నామం
అన్ని నామములాకన్న నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం యేసు నామం సుమధుర నామం
"2"
1.త్రోవచూపీ సరిఅయిన దారిలో నన్ను నడిపించే నామం
దుష్టశక్తులు బంధకములు తొలగించే నామం
దుష్టశక్తులు బంధకములు తొలగించే నామం
తరములెన్నో మారినా మనజులంతా మారినా "2"
మారని నామం మహిమ నామం
మరణం గెలచిన శ్రీ యేసు నామం "2"
మరణం గెలచిన శ్రీ యేసు నామం "2"
2.జీవితమంతా జీవనమంతా స్మరిచగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యము నిచ్చే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యము నిచ్చే నామం
భారమెంతో ఉన్నను శాంతి నొసగె దివ్యనామం "2"
మారని నామం మధుర నామం
మరణం గెల్చిన శ్రీ యేసు నామం "2"
మరణం గెల్చిన శ్రీ యేసు నామం "2"
4.జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
ప.జీవితం లో నేర్చుకున్నాను ఒక పాఠం
ఏసుకు సాటి లేనే లేరని ఒక సత్యం "2"
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్న
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా
ఏసుకు సాటి లేనే లేరని ఒక సత్యం "2"
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్న
ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా
1.ఏర్పరుచుకున్నాను ఒక లక్ష్యం
నిరంతరం యేసుని స్థితియించాలని
కూడకట్టుకున్నాను శక్తిఅంతయు
నిరంతరం యేసుని ఛాటించాలని
నిరంతరం యేసుని స్థితియించాలని
కూడకట్టుకున్నాను శక్తిఅంతయు
నిరంతరం యేసుని ఛాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము. "2"
ఆ యేసే గొప్ప సత్యము. "2"
2.నిర్మించుకున్నాను నా జీవితం
శతాబ్ధం యేసు లో జీవించాలని
పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
శతాబ్ధం యేసు లో జీవించాలని
పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తము జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్య జీవము "2"
ఆ యేసే నిత్య జీవము "2"
No comments:
Post a Comment