Monday, 19 September 2016

Most memorable Christian songs

1.అన్ని నామములకన్నా పై నామం యేసు నామం

ప: అన్ని నామముల కన్నపై నామము _ యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచ దగినది _ క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయ౦ లయము హల్లెలూయ హొసన్న హల్లెలూయ హల్లెలూయ ఆమెన్‌
1. పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్యనరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము
2. శరీర వ్యాధులన్ని బాగుచేయును నజరేయుడైన యేసు నామము సమస్త భాదలన్ని తొలగించును అభిషిక్తుడగు క్రీస్తునామము

3.సాతానుపై అధికారమిచ్చుమ శక్తి గలిగిన యేసు నామము శత్రుసమూహముపై జయమిచ్ఛును జయశీలుడైన యేసు నామము
4.న్తుతిఘనమహిముం చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము జయ ద్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రదానము చేయుదము

2.అందరు నన్ను విడచిన

ప: అందరు నన్ను విడిచిన -నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే -నాతండ్రియు నీవే నా తల్లి, తండ్రీ నీవే యేసయ్య(2)
1.లోకము నన్ను విడిచిన _ నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే -నా మిత్రుడ నీవే నా బంధు, మిత్రుడవు నీవే యేసయ్య (2)
2.వ్యాధులు నన్నుచుట్టినా _బాధలు నన్నుముట్టిన నా కొండయు నీవే -నా కోటయు నీవే నాకొండ కోట నీవే యేసయ్య (2)

No comments:

Post a Comment