ప్రియమైన యేసయ్య
ప. ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమే
ప్రియమార నిన్ను చూడని
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమే
ప్రియమైన నీతో ఉండని "2"
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా "2"
ఆనందము సంతోషంము నీవే నయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ "2"
ప్రియమార నిన్ను చూడని
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమే
ప్రియమైన నీతో ఉండని "2"
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయా "2"
ఆనందము సంతోషంము నీవే నయా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ "2"
1.జుంటేతెన ధారాలకన్న మధురమైన నీ ప్రేమను అతిసుందమయిన నీరూపును మారువలెను దేవా "2"
2.ఎంతగానోవేచి వుంటిని ఎవరుచూపిన ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే "2"
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే "2"
3.ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నాప్రియ
పాదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం "2"
పాదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం "2"
No comments:
Post a Comment