ప:నీ చిత్తము నే చేసేదా
నీ బాటలో నే నడిచేదా
నీ వాక్యము లో నే నిలిచెద
నిను వెంబడిoచెద
ఆరాధన యేసు నీకే "4"
చ: గాలి నీరు అగ్ని నీ అద్భుత మాట కు
లోబడుచునే ఉన్నవి అన్ని వేలలా. "2"
లోబడుచునే ఉన్నవి అన్ని వేలలా. "2"
నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్
చూచుచునే నడిచేదా అన్ని వేళల. "2"
చూచుచునే నడిచేదా అన్ని వేళల. "2"
No comments:
Post a Comment